12, సెప్టెంబర్ 2017, మంగళవారం

ఎగిరి పోతే ఎంత బాగుంటుంది..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

సా.....నిరిసరిదపమగరిసా...సరోజా...సరోజా...
తాంగిట తరికిట తరికిట పడేసి
తోంగిట తరికిట తరికిట ముడేసి
తదినక మోతనక సరసమున
తాంగిట తరికిట తరికిట తరికిట దినకు దినకు తా

గుండె గుబులుని గంగకి వదిలి
ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతలకొదిలి
సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి
తెరలను ఒదిలి పొరలను ఒదిలి
తొలి తొలి విరహపు చెరలను ఒదిలి
గడులను ఒదిలి ముడులను ఒదిలి
గడబిడలన్నీ గాలికి వదిలేసి ..హా..హా..

ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..

గుండె గుబులుని గంగకి వదిలి
ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతలకొదిలి
సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి
తెరలను ఒదిలి పొరలను ఒదిలి
తొలి తొలి విరహపు చెరలను ఒదిలి
గడులను ఒదిలి ముడులను ఒదిలి
గడబిడలన్నీ గాలికి వదిలేసి ..హాయ్..

ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
పప్పర పప్పర పప్పర పాప
పప్పర పప్పర పాపాపా..
పప్పర పప్పర పప్పర పాప
పప్పరపా పప్పరపా

లోకం రంగుల సంత..
హొయ్ హొయ్ హొయ్ హొయ్
ప్రతిదీ ఇక్కడ వింత
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అందాలకు వెల ఎంత..
కొందరికే తెలిసేటంత
పాతివ్రత్యం పై పై వేషం..
ప్రేమ త్యాగం అంతా మోసం
మానం శీలం వేసెయ్ వేలం..
మన బ్రతుకంతా మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి..
జతపడి త్వరపడి త్వరపడి ఎక్కడికో...
శివ శివా...

ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..

నా...సొగసులకు దాసుడవవుతావో..ఓఓ..నీతో
నా అడుగులకు మడుగులొత్తగలవా..నీతో.. సరోజా
నను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో.. డౌటా..
నా గుడికట్టి హారతులిస్తావా నీతో.. హమ్మమ్మమ్మ
నీతో నీతో నీతో నీతో.....
నీఈఈఈఈఈతోఓఓఓఓఓఓఓ
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది…

ఎగిరిపోతే బాగుంటుందీ…
ఎగిరిపోతే బాగుంటుందీ…
ఎగిరిపోతే బాగుంటుందీ…
ఎగిరిపోతే బాగుంటుందీ…
ఎగిరిపోతే బాగుంటుందీ…

ఎగిరీపోతే.. బాగుంటుంది...
ఎగిరీపోతే.. బాగుంటుంది...
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరీపోతే.. బాగుంటుందీ...
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరీపోతే.. బాగుంటుందీ...
ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరి..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..

సైన్మా :: వేదం - 2010
మోతల్ :: కీరవాణి
రాతల్ :: సాహితి
గొంతుల్ :: కీరవాణి, సునీత

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.