Social Icons

twitterfacebookgoogle pluslinkedinrss feedemail

20, సెప్టెంబర్ 2017, బుధవారం

ఎంతటి రసికుడవో తెలిసెరా...

మహా మహా బాపు గారికీ తప్పలేదు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం కానీ ఆయనంతటి వారు తీశారంటే ఆషామాషీగా అందరిలా ఉండకూడదు కదా... మరి ఎలా ఉంటుందంటారా... ఇదిగో ఇలా ఉంటుంది. విని చూసి ఆనందించండి. 

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీవెంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 

నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా

గుత్తపు రవిక వోయమ్మో..ఓ.. 
చెమట చిత్తడిలో తడిసి ఉండగా..ఆ..ఆ..ఆ..ఆ 
గుత్తపు రవిక వోయమ్మో..ఓ.. 
చెమట చిత్తడిలో తడిసి ఉండగా.. 
ఎంతసేపు... నీ తుంటరి చూపు 
ఎంతసేపు... నీ తుంటరి చూపు 
ఎంతసే...పు... నీ తుంటరి చూపు 
అంతలోనే తిరగాడుచుండగా.. 

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా

మోము మోమున ఆనించి.. 
ఏవో ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..ఆ 
మోము మోమున ఆనించి.. 
ఏవో ముద్దు ముచ్చుటలా..డ..బోవగా..ఆ..ఆ..అ 
మోము మోమున ఆనించి.. 
ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..అ 
గ్రక్కున కౌగిట చిక్కబట్టి 
గ్రక్కున కౌగిట చిక్కబటి 
నా..ఆ..ఆ చెక్కిలి మునిపంట నొక్కుచుండగా..ఆ 

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా..ఆ. 
తెలిసెరా..తెలిసెరా..తెలిసెరా..రా..ఆ..ఆ

సైన్మా :: ముత్యాలముగ్గు - 1975 
రాతల్ :: డా॥సి.నారాయణరెడ్డి
మోతల్ :: కె.వి.మహదేవన్
గొంతుల్ :: పి.సుశీల 
 

About Me

నా ఫోటో

మీలో ఒకడ్ని.. మీలాంటోడ్నే.. 
ఐటంరాజా పేరుతో ఐటంసాంగ్స్ లిరిక్స్ వీడియోలతో ఓ బ్లాగ్ నిర్వహిస్తుంటాను...  

మొత్తం పేజీ వీక్షణలు

ఆల్ ఐటమ్స్

2000స్ (4) 2010స్ (11) 50స్ (1) 70స్ (5) 80స్ (4) 90స్ (1) అనుష్క (1) అనూప్ రూబెన్స్ (1) అల్లరినరేష్ (1) అల్లు అర్జున్ (1) ఆరుద్ర (1) ఆర్.నాగేశ్వరరావు (1) ఇళయరాజా (1) ఎం.ఎస్.విశ్వనాథన్ (1) ఎల్.ఆర్.ఈశ్వరి (3) కత్రీన ఖైఫ్ (1) కళ్యాణి (1) కీరవాణి (3) కె.వి.మహదేవన్ (1) ఖుషి మురళి (1) గంగ (1) గాయత్రి (1) చక్రవర్తి (2) చిరంజీవి (1) చైతన్యప్రసాద్ (1) ఛార్మీ (1) జయమాలిని (2) జానకి (3) జిక్కి (1) జ్యోతిలక్ష్మి (2) టిప్పు (1) టీవి (2) తమన్ (2) దివ్య (1) దీపు (1) దేవీశ్రీప్రసాద్ (2) ధనుంజయ్ (1) నవీన్ మాధవ్ (1) నాగార్జున (2) పవన్ కళ్యాణ్ (1) పార్వతీ మెల్టన్ (1) పెండ్యాల (1) ప్రభాస్ (2) బాలు (3) బిపాష (1) భాస్కరభట్ల (1) మణిశర్మ (1) మమతా (2) మలైకా అరోరా (1) మహేష్ బాబు (1) మొమైత్ ఖాన్ (1) మోహన (2) యానా గుప్తా (1) రమేశ్ నాయుడు (2) రమ్య (1) రాజశ్రీ (1) రాజ్-కోటి (1) రాణా (1) రామజోగయ్య శాస్త్రి (2) రేవంత్ (1) వరికుప్పల యాదగిరి (1) విశాల్ భరధ్వాజ్ (1) వెంకటేష్ (1) వేటూరి (3) శివశక్తిదత్తా (1) శృతిహాసన్ (1) శ్రేయ ఘోషల్ (2) సందీప్ చౌతా (1) సమీరా రెడ్డి (1) సముద్రాల(సీనియర్) (1) సావిత్రి (1) సాహితి (2) సింహ (1) సినారె (2) సిరివెన్నెల (1) సిల్క్ స్మిత (2) సుచిత్ (1) సునీత (1) సుశీల (1) స్మిత (1) హలం (1) హెచ్చరిక (1) Bappilahari (1) E.S.మూర్తి (1) helen (1) Hindi (5) N.T.R (2) Parveen Babi (1) RD.Barman (1)